నటుడు శివాజీ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు తను నటనతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. కానీ తర్వాత ఇండస్ట్రీని విడిచిపెట్టారు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొన్నారు ఈ క్రమంలో ఆయన మీద అనేక వార్తలు వచ్చాయి. తాజాగా ఆయనకి కూతురు ఉందని నటుడు సమీరా కామెంట్స్ చేశారు. దానిమీద శివాజీ స్పందించారు ఏమో సమీర్ నాకు దత్తత ఇచ్చాడేమో ఎవరినైనా సమీర్ నాకు మొదటి నుండి తెలిసిన వ్యక్తి కాదు క్లోజ్ కూడా కాదు. మా ఇద్దరి మధ్య పెద్దగా బంధం లేదు. మా కుటుంబం గురించి పర్సనల్ విషయాలు తెలిసే అంత క్లోజ్ నెస్ లేదు.
Advertisement
Advertisement
ఆయనతో ఎవరైనా ఇలా అని ఉండొచ్చు, శివాజీకి ఒక కూతురు ఉంది అని. ఇంకా చాలా మాట్లాడుకుని ఉండొచ్చు. యూట్యూబ్లో శివాజీ రెండో పెళ్ళాన్ని మీరు చూశారా అని పెడుతున్నారు చివర్న బ్రూ కాఫీ పెట్టారు అని ఫన్నీగా నేనేంటో తెలియకుండా కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్లది తప్పని నేను అనట్లేదు. సమీర్ కి నా కూతురు ఉందని ఎలా తెలిసిందో ఏమో నాకు ఇంకో పెళ్లి అయి రెండో పెళ్ళానికి కూతురు ఉందని తెలిసిందేమో ఈసారి సమీర్ కనిపించినప్పుడు నా ఫ్యామిలీ వివరాలను చూపిస్తానని అన్నారు శివాజీ. అతనికి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతే తప్పితే నాకు కూతురు ఉంది అనేది నిజం కాదు అని శివాజీ అన్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!