మెగాస్టార్ చిరంజీవి తాజాగా రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ మీద కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గోల్కొండ కోటని అత్యాధునిక హంగులత్తో కనివిందు చేసేలా చేసింది పర్యటకులని పెంచడమే లక్ష్యంగా రాత్రి పూట మరింత ఆకర్షణంగా కనపడడానికి ఈ కోట చరిత్రను తెలిపే విధంగా సౌండ్ అండ్ లైట్ షో ని ఏర్పాటు చేసింది కేంద్రం. కేంద్ర పర్యాటక సంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ వేడుకలు లైట్ షో ని స్టార్ట్ చేశారు.
Advertisement
Advertisement
ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ప్రపంచ దేశాలు భారత దేశ చలనచిత్ర వైపు చూస్తున్నాయని, విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి వంటి వాళ్ళు అంతర్జాతీయ స్థాయి సినిమాలు చేస్తున్నారని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో లైట్ అండ్ లేజర్ షో ఏర్పాటు చేయడం అభినందనీయం అని చెప్పారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారత పర్యటక శాఖ అభివృద్ధి చెందాలని గోల్కొండలో శ్రీరామదాసు రామునిపై పాటలు పాడారు. ఆయన బాధల్ని చూడలేక స్వయంగా శ్రీరామచంద్రుడు తానీషా దగ్గరికి వచ్చి బాకీ చెల్లించి రామదాసుని విడిపించారు అని చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!