రామ్ చరణ్ ఉపాసన పెళ్లి అయిన 11 ఏళ్ళ కి పాప పుట్టింది. ఆమెకి క్లిన్ కారా అని పేరు పెట్టారు. ఫ్యామిలీ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆమె జన్మించడం తో సంబరాలు చేసుకున్నారు. ఆమె పుట్టడం తో మెగా ఫ్యామిలీ కి అదృష్టం వచ్చినట్లు కూడా చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పారు. ఆ పాప పుట్టినప్పటి నుండి ఇప్పటి దాకా ఫేస్ రివిల్ చేయకుండా రామ్ చరణ్ ఉపాసన జాగ్రత్త పడ్డారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ జంట ఫ్యాన్స్ అడిగినా కూడా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టలేదు అసలు మెగా వారసురాలు ముఖం కూడా చూపించలేదు.
Advertisement
రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూతురుతో టైం స్పెండ్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్సెస్ కోసం ఒక పాటని రూపొందించారు సింగర్ ధనుంజయ్ ఈ పాటని పాడినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుక గా ఉపాసన చేతుల మీదుగా ఈ పాటని రిలీజ్ చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు ఈ పాటను చూసి.
Advertisement
A song composed for #KlinKaara
Press note:
మమతానురాగాల మెగా ఫ్యామిలీ..
మెగాస్టార్ మురిపెం..
మెగా పవర్ స్టార్ గారం..
మెగా ఇంట ఆ యువరాణి.. ముద్దులొలికే క్లిం కారా..మెగాస్టార్ ఇంట.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల గారాలపట్టి రాకతో ఆ కుటుంబం సంతోషాల పొదరిల్లు అయితే..… pic.twitter.com/tw1oxBjcRy
— idlebrain.com (@idlebraindotcom) January 15, 2024
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!