ఆచార్య చాణక్య చాలా విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. చాణక్య స్త్రీల గురించి కూడా ఎన్నో విషయాలని చెప్పడం జరిగింది. కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుంటే అదృష్టాన్ని పొందవచ్చుట. మరి ఎటువంటి స్త్రీలను అసలు వదులుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. చాణక్య ప్రకారం స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు. సున్నితత్వంగా ఉంటారు. సంతోషమైనా విచారమైనా ప్రతిదానికి కూడా బాధపడుతూ ఉంటారు. స్త్రీలు ఇతరుల కంటే ఏ విధంగా తక్కువ కాదు.
Advertisement
Advertisement
ఏడ్చే స్వభావం వున్న స్త్రీలు కాస్త వింతగా ఉంటుంది స్త్రీలు సెన్సిటివ్ గా ఉంటారు. ఏడ్చే స్త్రీలు భర్త నుండి దూరంగా ఉండడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కుటుంబానికి చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. అందరి భావాలని కూడా వాళ్ళు గౌరవిస్తారు అని చాణక్య చెప్పారు. అలానే ఏ తప్పు చేయకుండా ఏడవడం మొదలు పెట్టే స్త్రీకి మాతృభావన ఉంటుంది.
ఈ గుణం కారణంగా స్త్రీ కుటుంబ సభ్యులందరితో కూడా బాగా కలిసిపోతుంది. స్త్రీలు ఏడ్చి కేకలు వేయడం వలన అనేక రకాల తీవ్రమైన వ్యాధులు నయమవుతాయట. ఏడిస్తే ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది అని చాణక్య చెప్పారు. ఏడ్చే అమ్మాయిలు ఎవరి మనోభావాలను గాయపరచరు కూడా. ఈ స్త్రీలు ఎప్పుడూ కూడా ఇతరులు భావాలను గౌరవిస్తారు. అలానే ఇతరుల్ని ఆకలితో ఉండనివ్వరు అని కూడా చాణక్య చెప్పారు కాబట్టి ఇలాంటి స్త్రీని జీవితంలో మిస్ చేసుకోవడం మంచిది కాదు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!