Home » చాణక్య నీతి: ఈ అలవాట్లు వద్దు.. సంపద పెరగదు.. మానుకోండి…!

చాణక్య నీతి: ఈ అలవాట్లు వద్దు.. సంపద పెరగదు.. మానుకోండి…!

by Sravya
Ad

ఆచార్య చాణక్య ఎన్నో విషయాలని చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితం బాగుంటుంది. చాణక్య ఈ అలవాట్లు ఉంటే సంపద పెరగదు అని చెప్పారు, మరి ఎలాంటి అలవాట్లకి దూరంగా ఉండాలి..? సంపద పెరగాలంటే ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్య చెప్పిన దాని ప్రకారం ఆలస్యంగా నిద్రలేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి ఆ తప్పుని చేయకూడదు. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి.

chanakya new

Advertisement

Advertisement

అదేవిధంగా అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం వలన పేదరికం సంభవిస్తుంది అని చాణక్య అన్నారు. అవసరానికి మించి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. మనిషి ఎప్పుడూ కూడా మధురంగా మాట్లాడుతూ ఉండాలని చాణక్య అన్నారు చాణక్య ఇటువంటి అలవాట్లు అసలు ఉండకూడదని కఠినంగా ఉంటే, మనుషులతో సంబంధాలు చెడిపోతాయని చాణక్య చెప్పారు. సంపద పెరగాలంటే కచ్చితంగా వీటిని ఆచరించాలి. డబ్బులను సంపాదించడం అంత సులభం కాదు. డబ్బులు పొందాలంటే ఎంతో కష్టపడాలి. దుబారా ఖర్చులు చేయకూడదు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితంలో ముందుకు సాగొచ్చు సంపద కూడా బాగా పెరుగుతుంది.

Also read:

Visitors Are Also Reading