చాణక్య చెప్పినట్లు చేయడం వలన ఎంతో అందంగా మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. చాణక్య జీవితంలో జరిగే అనేక విషయాల గురించి ప్రస్తావించారు. చాణక్య ప్రకారం స్త్రీలు చాలా సౌమ్యలుగా ఉంటారు స్త్రీల హృదయాలు ఎంతో సున్నితంగా ఉంటాయి. స్త్రీలు ప్రతి ఒక్క విషయంలో కూడా భావోద్వేగానికి లోనవుతుంటారు. వారి చుట్టూ ఉన్నవారు ఈ అలవాటుతో కలత చెందుతారు అయితే కొన్ని విషయాల్లో మహిళలు ఏడవడం వలన ఇంటికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పారు చాణక్య.
Advertisement
ఏడ్చే స్త్రీ కి అత్యంత గౌరవం ఇవ్వాలని చాణక్య చెప్పారు ఎంతో భావోద్వేగానికి లోనైన స్త్రీలని పెళ్లి చేసుకునేవారు. చాలా అదృష్టవంతులట. స్త్రీలు ఏడ్చే అలవాటు కుటుంబ సంతోషానికే శాంతికే మంచిదట. అలాంటి మహిళను మరింత గౌరవించాలి అని చాణక్య చెప్పారు ప్రతిదానికి ఏడ్చే స్త్రీ భర్త, కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండడానికి అసలు ఇష్టపడరు అలాంటి మహిళలు ఎప్పుడూ కుటుంబాన్ని బాగా ఉంచాలని అందరితో కలిసి ఉండాలని కోరుకుంటారు.
Advertisement
ఏది జరిగినా ఏడ్చే స్త్రీలకి కోపం కానీ టెన్షన్ కానీ ఉండదు. చిన్న చిన్న విషయాలకి ఏడ్చే వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. ఇలాంటి వాళ్లు తప్పులని మర్చిపోతారు క్షమిస్తారు కూడా. ఇటువంటి స్త్రీలు ఎక్కువ కాలం మనసులో దేనిని కూడా పెట్టుకోరు. అలాంటి స్త్రీలు భర్త కుటుంబానికి అదృష్టవంతులు అని చాణక్య చెప్పడం జరిగింది. ఏ తప్పు చేయకుండా ఏడుపు మొదలు పెట్టే స్త్రీలు లోపల తమ కుటుంబం పట్ల ఎనలేని ప్రేమని కలిగి ఉంటారు అని చాణక్య చాణక్య నీతిలో చెప్పారు కాబట్టి అప్పుడప్పుడు స్త్రీలు ఏడవడం కూడా మంచిదేనట.