Home » చాణక్య నీతి: మీ ఫ్రెండ్ లో ఈ లక్షణాలు ఉంటే.. మీకోసం ప్రాణాలు కూడా ఇస్తారు…!

చాణక్య నీతి: మీ ఫ్రెండ్ లో ఈ లక్షణాలు ఉంటే.. మీకోసం ప్రాణాలు కూడా ఇస్తారు…!

by Sravya
Ad

ఆచార్య చాణక్య ఎన్నో విషయాలను చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన అద్భుతంగా మన జీవితాన్ని మనం మార్చేసుకోవచ్చు. మన చుట్టూ చాలామంది స్నేహితులు ఉంటారు. నిజంగా వాళ్లని స్నేహితులని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. మరి నిజమైన స్నేహితులని ఎలా గుర్తించొచ్చు అనే విషయాన్ని చాణక్య చెప్పారు. మర్యాదగా మాట్లాడి వెనుక మీ పనిని పాడు చేసే స్నేహితుడిని వదిలేయడం మంచిది అని చాణక్య చెప్పారు. అటువంటి స్నేహితుడు విషపూరిత పాము వంటి వాడు. మీ ముందు మర్యాదగా మాట్లాడి, వెనక హాని చేస్తాడని చాణక్య అన్నారు.

chanakya new

Advertisement

Advertisement

ఇల్లు సంతోషంగా ఉండాలంటే, పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలి. పిల్లలు బాగా పెరిగేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో వున్నా పరిస్థితుల్లో స్నేహితుడు మీకు అండగా ఉంటే నిజమైన స్నేహితుడు అతను అని అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సమస్యలలో మీరు చెక్కుకున్న శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు తోడుగా ఉంటే కచ్చితంగా అతను నిజమైన స్నేహితుడని అర్థం చేసుకోవచ్చు. మీ జీవితంలోని ముఖ్య రహస్యాలని ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచినట్లయితే అతను మంచి స్నేహితుడు అని మనం తెలుసుకోవచ్చు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading