Home » కృష్ణ, ఎన్టీఆర్, నాగార్జున మొదలు.. రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు వీళ్ళే…!

కృష్ణ, ఎన్టీఆర్, నాగార్జున మొదలు.. రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు వీళ్ళే…!

by Sravya
Ad

ఇండస్ట్రీలో చాలామంది రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు అలా పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళ జాబితాని చూద్దాము.

అమలా పాల్:

Advertisement

నటి అమలా పాల్ తాజాగా మరో పెళ్లి చేసుకుంది. ఆ ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నటుడు జగత్ దేశాయ్‌నే ఆమె ప్రేమించి వివాహం చేసుకుంది.

మంచు మనోజ్:

bhuma-naga-mounika-and-Manoj-Marriage

స్నేహితురాలు అలేఖ్యరెడ్డిని మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే వీళ్లిద్దరికి కూడా ఇది రెండో వివాహాం.

మోహన్ బాబు:

mohan babu nirmaladevi

mohan babu nirmaladevi

మొదటి భార్య విద్యా దేవి చనిపోయాక ఆమె చెల్లెలు నిర్మల దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు మోహన్ బాబు.

నరేష్:

కృష్ణ కొడుకు నరేష్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మూడవ భార్య రమ్య రఘుపతి కి పవిత్ర తో పాటు ఉండగా దొరికి పోయి వార్తల్లోకి ఎక్కాడు.

పవిత్ర:

మొదటి భర్త తో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సుచీంద్ర ప్రసాద్ తో సహ జీవనం చేసింది. కానీ 2018 నుంచి వీళ్ళు దూరంగా వుంటున్నారు. తరవాత సీనియర్ నటుడు నరేష్‌కు ఈమె దగ్గరైంది.

సునీత:

సింగర్ సునీత మొదటి భర్త తో విడాకులు తీసుకుంది. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సునీత విడాకులు తీసుకుంది. తర్వాాత చాలా ఏళ్ల కి రామ్ వీరపనేనిని వివాహాం చేసుకుంది ఈమె.

దిల్ రాజు:

Dil Raju

మొదటి భార్య చనిపోవడం తో దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓ కొడుకు కూడా పుట్టాడు.

సామ్రాట్ రెడ్డి:

నటుడు సామ్రాట్ రెడ్డి 2010 నవంబర్ 5న అంజనా శ్రీ లిఖితను సెకండ్ మేరేజ్ చేసుకున్నాడు.

పవన్ కళ్యాణ్:

anna lezinova

Advertisement

పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు మూడో భార్య అన్నా లెజ్‌నోవా తో ఉంటున్నాడు.

నాగార్జున:

Why did Akkineni Nagarjuna divorce his first wife

Why did Akkineni Nagarjuna divorce his first wife

రామానాయుడు కూతురు లక్ష్మితో పెళ్లి అయ్యింది. కొన్ని కారణాల వలన నాగార్జున ఆమె విడిపోయారు. అమలను నాగ్ పెళ్లి చేసుకున్నారు.

కృష్ణ:

krishna-and-vijaya-nirmala

సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా అనుమతితో నటి విజయ నిర్మలను సెకండ్ మేరేజ్ చేసుకున్నారు.

కృష్ణం రాజు:

మొదటి భార్య సీతా దేవి చనిపోయిన తర్వాత శ్యామలా దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు.

హరికృష్ణ:

జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినిని హరికృష్ణ రెండో పెళ్లి చేసుకున్నారు.

ఎన్టీఆర్:

NTR

మొదటి భార్య బసవతారకం చనిపోయిన తర్వాత లక్ష్మీ పార్వతిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఎన్టీఆర్.

ప్రకాశ్ రాజ్:

1994లో డిస్కో శాంతి చెల్లి అయినా లలిత కుమారిని పెళ్లి చేసుకున్నారు. 2010లో కొరియోగ్రఫర్ పోనీ వర్మను మ్యారేజ్ చేసుకున్నారు.

కమల్ హాసన్:

ముందు వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడాకులు ఇచ్చేసాడు. ఆ తర్వాత 1984 నుండి సారికతో సహజీవనం చేసాడు. 1986లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తరవాత గౌతమి, సిమ్రాన్ బగ్గా వంటి నటులు తో సహజీవనం చేసాడు.

రాధిక శరత్ కుమార్:

దర్శకుడు ప్రతాప్ పోతన్‌ను 1985లో పెళ్లి చేసుకుంది. విడాకులు ఇచ్చి రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. రాధికా శరత్ కుమార్‌ను మూడవ పెళ్లి చేసుకుంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading