Ad
Bheemla Nayak Dialogues Telugu
ఏంటి బాలాజీ స్పీడ్ పెంచు.. ఇది పులులు తిరిగే ప్రాంతం అంట బాబు..!
పులి పెగ్గేసుకుని పడుకుంది కానీ నువ్ స్లో గానే పోనీ..! డ్యానీ డ్యానియల్ శేఖర్.!
సార్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్,
ఎవరిని అరెస్ట్ చేసావో తెలుస్తుందా నీకు ?
నీకు ఒంటి మీద యూనిఫామ్ చూసుకొని పొగరా ?
ఎమ్ నాయక్ నువ్ పేల్చినప్పుడు వాడు లోపల లేడా? చూసుకోవాలి కదా ! గొప్పదానివే దొరికావమ్మా
ఈ ఇల్లును చూసుకోవడనికి ఒక మగాడు కావలి వాడి అడ్రెస్స్ మిస్ అయ్యింది. ఇల్లి తీసుకు రా పో..!
కిలోమీటర్ ఊరు సార్ పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్చి తుప్పల్లో పారదొబ్బితే పది రోజులు పడుతుంది శవం దొరకటానికి
తోలు తీస్తా నా కొడకా
నాయక్ నీ ఫాన్స్ వెయిటింగ్ ఇక్కడ !
నేను ఇవతల ఉంటేనే చట్టం అవతలకి వస్తే కష్టం వాడికి
Advertisement