Home » బుల్లితెరపై అదరగొట్టిన భగవంత్ కేసరి.. రేటింగ్ ఎంతంటే..?

బుల్లితెరపై అదరగొట్టిన భగవంత్ కేసరి.. రేటింగ్ ఎంతంటే..?

by Sravya
Ad

బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమా పెద్ద హిట్ ని ఇచ్చింది. ఈ సినిమాలో శ్రీలీల కూడా అద్భుతంగా నటించింది. ఈ సినిమాకి పోటీగా లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు విడుదలైన బాలయ్య మాత్రం భారీగా కలెక్షన్లు ని రాబట్టారు ఓటీటీ లో కూడా ఈ సినిమా అదరగొట్టేసింది. తాజాగా బుల్లితెరపై జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైంది. ఈ సినిమాకి బుల్లితెరపై 7.69 రేటింగ్ వచ్చింది. టీవీలలో సినిమాలను చూసే ప్రేక్షకులు సంఖ్య రోజురోజుకీ తగ్గుతోంది. అయినా కూడా 7.69 రేటింగ్ అంటే మంచి రేటింగ్ అని చెప్పాలి.

bhagavanth kesari 1

Advertisement

Advertisement

ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. బాలయ్య పెంచిన కూతురు కింద శ్రీలీల నటించింది. భగవంత్ కేసరి రిలీజ్ తర్వాత శ్రీలీల కి సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్ అయితే రాలేదు. ప్రస్తుతం హిట్ కోసం చూస్తోంది శ్రీలీల. బాలయ్య అఖండ టు సినిమా షూట్ త్వరలోనే మొదలవబోతున్నట్లు సమాచారం. అలానే దర్శకుడు భగవంత్ కేసరి సినిమాకి సీక్వెల్ కూడా తీసుకురావాలని చూస్తున్నారట. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో పై క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading