Home » వెల్లుల్లిని దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా…!

వెల్లుల్లిని దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా…!

by AJAY
Ad

వంటల్లో మనం ఉపయోగించే కొన్ని పదార్థాల వల్ల రుచితో పాటు ఎంతో ఆరోగ్యం కూడా వస్తుంది. అలా రుచి తో పాటూ ఆరోగ్యాన్నిచ్చే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లిని ఎల్లిగడ్డ అని కూడా పిలుస్తుంటారు. వెజ్ నాన్ వెజ్ అనే తేడా లేకుండా ప్రతి వంటకాల్లోనూ వెల్లుల్లిని వాడుతూ ఉంటారు. వెల్లుల్లిని అల్లంతో కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తారు.

Health tips in Telugu : Garlic

Health tips in Telugu : Garlic

ఇది కొద్ది రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీన్ని కూరల్లో వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. కేవలం తినడం వల్ల మాత్రమే కాకుండా రాత్రి పడుకునే ముందు వెల్లుల్లిని దిండు కింద భాగంలో పెట్టుకున్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది…. పడుకునే సమయంలో దిండు కింద వెల్లుల్లి పెట్టుకోవడం ద్వారా శరీరంలోకి సల్ఫర్ ప్రవేశిస్తుంది.

Advertisement

Advertisement

అది జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశించి జీర్ణ సమస్యలు ఉంటే తొలగిస్తుంది. అంతేకాకుండా వెల్లుల్లి లో ఉండే అల్లిసిన్ మెదడుకు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. నిద్ర లేని సమస్యలను ఇది దూరం చేస్తుంది. వెల్లుల్లిని ప్రతిరోజు దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా గుండె, కాలేయానికి సంబంధించిన సమస్యలు కూడా వెల్లుల్లి వల్ల రాకుండా ఉంటాయి. కొంతమంది దగ్గు, జలుబుతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు వెల్లుల్లి పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

Visitors Are Also Reading