Home » బలగం వేణు తో నాని సినిమా.. టైటిల్ ఏంటంటే..?

బలగం వేణు తో నాని సినిమా.. టైటిల్ ఏంటంటే..?

by Sravya
Ad

నాచురల్ స్టార్ నానికి మామూలు ఫ్యాన్ బేస్ లేదు. మొన్న వచ్చిన హాయ్ నాన్న సినిమా అదిరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా మీద ఫోకస్ పెట్టారు నాని. యువ ప్రతిభావంతుల్ని ఎంకరేజ్ చేయడానికి నాని ముందుంటారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరో నాని కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. బలగం దర్శకుడు వేణుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. నాని దిల్ రాజు ఎంట్రీ ఇవ్వడంతో సినిమా రేంజ్ పీక్స్ కి వెళ్ళింది.

Advertisement

Advertisement

తాజాగా ఈ సినిమా టైటిల్ వివరాలు కూడా లీకయ్యాయి ఎల్లమ్మ అనే టైటిల్ ని ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కథని ఆధారంగా తీసుకుని దర్శకుడు వేణు ఆ టైటిల్ ని సూచించారు. వేణు విజన్ కి పెద్ద పీట వేస్తూ పూర్తి స్వేచ్చని కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. బలగంలాగే ఎల్లమ్మ సినిమా కూడా హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి వేణు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అనేది చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading