Home » రాజమౌళి పై అవతార్ దర్శకుడు ప్రశంసలు..!

రాజమౌళి పై అవతార్ దర్శకుడు ప్రశంసలు..!

by Sravya
Ad

దర్శకధీరుడు రాజమౌళి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు తెలుగు చిత్ర పరిశ్రమని హాలీవుడ్ దాకా తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి తో దేశాన్ని ఒక ఊపు ఊపేసారు. తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా తో సెన్సేషనల్ ని క్రియేట్ చేసారు. ఆస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా. హాలీవుడ్ డైరెక్టర్లు కూడా రాజమౌళి పనితనానికి ఫిదా అయిపోతున్నారు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరున్ సైతం రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. అవతార్ వంటి సినిమా తీసిన డైరెక్టర్ రాజమౌళి గురించి చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

Advertisement

Advertisement

ఇప్పుడు మళ్లీ ఆయన రాజమౌళి ని మెచ్చుకున్నారు ఇది వరకు జేమ్స్ రాజమౌళి ని మెచ్చుకున్నారు అలానే ఇప్పుడు కూడా మరోసారి ఆయన రాజమౌళి ని మెచ్చుకున్నారు. ఈ సినిమా చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది చాలా నిజాయితీగా అనిపించే ఈ విషయాన్ని చెప్పానని జేమ్స్ అన్నారు. ఈ విషయం పై సినిమా యూనిట్స్ స్పందించి జేమ్స్ తమకి ఎప్పుడు ఆదర్శమని చెప్పుకొచ్చింది. హాలీవుడ్ మొత్తం టాలీవుడ్ ని చూసి మెచ్చుకోవాలి అని అభిమానులందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading