Home » కొడుకు కోసం రేంజ్ ని పక్కన పెట్టి.. ఆ హీరోయిన్ ని వేడుకున్న హీరో తండ్రి…కానీ..?

కొడుకు కోసం రేంజ్ ని పక్కన పెట్టి.. ఆ హీరోయిన్ ని వేడుకున్న హీరో తండ్రి…కానీ..?

by Sravya
Ad

చాలామంది, నటులు వస్తూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటారు. కానీ, కొంతమంది మాత్రమే మనకి గుర్తుండిపోతూ ఉంటారు. అలా గుర్తుండిపోయిన నటి ఆర్తి అగర్వాల్. ఆర్తి అగర్వాల్ మంచి పేరుని కొంత కాలంలోనే సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలో స్టార్ సెలబ్రిటీ హోదాని పొందారు. నువ్వు నాకు నచ్చావ్, ప్రియమైన నీకు, ఇంద్ర వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేశారు. నటిగా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగినటువంటి ఆర్తి అగర్వాల్ కెరియర్ పరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన కెరియర్ ని డేంజర్ లో పెట్టేసారు.

Advertisement

Advertisement

తర్వాత అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయిపోయారు కుటుంబ సభ్యులు నిర్ణయం మేరకు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. అధిక శరీర బరువు కావడంతో బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ వికటించి ఆర్తి అగర్వాల్ చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే ఈమె ఈ లోకంలో ఉండి వెళ్ళిపోయినా కూడా ప్రేక్షకులు మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.

tarun-and-aarthiagawal-love

ఆర్తి అగర్వాల్ కి సంబంధించి ఎన్నో వార్తలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వినపడుతూనే ఉంటాయి. ఒక స్టార్ హీరో తండ్రి మంచి ప్రపోజల్ ద్వారా ఆమె ముందుకి వచ్చారట. కొన్ని వందల కోట్లు ఆస్తులు ఉన్న స్టార్ సెలబ్రిటీ అనే హోదా వున్నా ఈగో ఉన్నా సరే కొడుకు సంతోషం కోసం ఆర్తి అగర్వాల్ దగ్గరికి వచ్చి తన కొడుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. కానీ ఆర్తి అగర్వాల్ ఒప్పుకోలేదు. అప్పటికే ఈమె తరుణ్ తో ప్రేమలో ఉన్నారు. లాస్ట్ కి ఇంట్లో వాళ్ళ చెప్పిన పెళ్లి చేసుకుంది ఆర్తి అగర్వాల్.

 

Visitors Are Also Reading