Home » వాషింగ్ మిషన్ లో ఉతికిన బట్టలపై మరకలు ఉంటున్నాయా.. ఇలా చేయండి అంతే..?

వాషింగ్ మిషన్ లో ఉతికిన బట్టలపై మరకలు ఉంటున్నాయా.. ఇలా చేయండి అంతే..?

by Sravanthi
Ad

ప్రస్తుత కాలంలో ఏ పని చేయాలన్న ప్రతి దానికి ఒక పరికరం వచ్చింది. ముఖ్యంగా బట్టలు ఉతకాలంటే పూర్వకాలంలో చేతులకు ఎంతో శ్రమ ఉండేది. కానీ ప్రస్తుతం వాషింగ్ మిషన్లు వచ్చాయి. కానీ చేతితో ఉతికినప్పుడు ఎంత చిన్న మరకైనా వదిలిపోతుంది. కానీ వాషింగ్ మిషన్ ద్వారా బట్టలు ఉతికితే కొన్ని మరకలు అలాగే ఉండిపోతాయి. మరి అలా మరకలు ఉండిన సమయంలో ఆ ఉన్న మరకలు పోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం…

Also Read:ఈ 4 అల‌వాట్లు అబ్బాయిలో ఉంటే అమ్మాయిలు ఇష్ట‌ప‌డ‌తార‌ట‌…3వ‌ది ఇంపార్టెంట్.!

Advertisement

వాషింగ్ మెషిన్ ఆటోమేటిక్ అయినా సరే సెమి ఆటోమేటిక్ అయినా సరే వాడడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఈ కారణంగా చాలాసార్లు వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు చిరిగిపోతుంటాయి. రంగు మారుతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఈ చిట్కాలు పాటిస్తే బట్టలు చాలా శుభ్రంగా ఉంటాయి. వాషింగ్ మిషన్లో సర్ఫ్ వాడేవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీలైతే చెంచాతో కొలిచింది కావాల్సిన సర్ఫ్ వేసుకోండి. మీరు అవసరమైన దానికంటే ఎక్కువ సర్ఫ్ వేస్తే అది బట్టల పైనే పేరుకొని అలాగే ఉండిపోతుంది. వాషింగ్ మిషన్ లో సర్ఫు వాడేవాళ్ళు మరింత జాగ్రత్త వహించాలి. వీలైతే చెంచాతో కొలిచి మరి కావలసినంత సర్ఫు వేసుకోండి. అవసరమైన దానికంటే ఎక్కువగా సర్ఫు వేస్తే అది బట్టల పైనే ఉండిపోతుంది.

Advertisement

Also Read:ఎండాకాలం ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి..!!

ముఖ్యంగా బట్టలపై తెల్లటి మచ్చలు ఉన్నట్లయితే మిషన్ లో బట్టలు రెండోసారి కూడా వేసి తిప్పండి. మిషన్ లో అవసరమైన దాని కంటే ఎక్కువ బట్టలు వేయకూడదు. లోడ్ ఎక్కువ అయితే బట్టలు శుభ్రం కావు. దీని కారణంగా బట్టల పై సర్ఫు అతుక్కుపోతుంది. బట్టలపై తెల్లటి మచ్చలు ఇప్పటికీ కనిపిస్తే మిషన్ లో బట్టలు వేసి రెండవసారి తిప్పండి.. బట్టల మీద నేరుగా సర్ఫ్ వేయకూడదు. ముందుగా మిషిన్ లో నీళ్లు పోసి, సర్ఫ్ వేసి కాసేపు ఉంచి అందులో బట్టలు వేయాలి. అలా చేస్తే సర్ఫ్ నీటిలో కరిగిపోతుంది.

Also Read:Sir Movie : సార్ మూవీ ఓటింగ్ డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Visitors Are Also Reading