అనుష్క శెట్టి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అనుష్క ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. నటీనటులు సినిమాల కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు సినిమాల మీద పూర్తి ఫోకస్ పెట్టి ఏమైనా మార్పులు చేస్తూ ఉంటారు అయితే చాలామంది హీరోలు హీరోయిన్లు బరువు తగ్గడం బరువు పెరగడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. నిజానికి ఇలా చేస్తే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు సినిమాల కోసం చేంజ్ అవ్వడం వలన జీవితమే మారిపోతూ ఉంటుంది. అనుష్క శెట్టి తన ఫిజిక్ తో అందరినీ ఆకట్టుకుంది. సైజ్ జీరో కోసం అనుష్క బరువు పెరిగారు అమ్మాయిలకి అందం మనసు మాత్రమేనని బరువు కాదని ఆమె సైజ్ జీరో ద్వారా తెలిపారు.
Advertisement
Advertisement
ఆ సినిమా కోసం డైరెక్టర్ చెప్పినట్లు స్వీటీ బరువు పెరిగారు నాచురల్ గా ఉంటుందని అలా చేశారట. ఆ తర్వాత స్వీటీ బాగా లావుగా మారిపోయింది సినిమా రిలీజ్ అయి భారీ పరాజయాన్ని అందుకుంది. స్వీటీ పడిన కష్టమంతా వృధా అయిపోయింది అనుష్క శెట్టి ఎంత తగ్గుదామన్నా బరువు మాత్రం తగ్గలేక పోతోంది. ట్రోల్స్ కి కూడా గురవుతోంది. తాజాగా అనుష్క వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఒక మాస్క్ పెట్టుకుని ఉంది అనుష్క ఆమెను చూసిన వాళ్ళందరూ ఆ సినిమా కోసం బరువు పెరిగి తప్పు చేసావ్ అని కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!
#AnushkaShetty – The Woman With Aura 🔥🔥🔥🔥
— GetsCinema (@GetsCinema) February 6, 2024