Home » అనుష్క, ప్రభాస్ ల పెళ్ళి..? బయటపడ్డ పెద్ద సీక్రెట్…!

అనుష్క, ప్రభాస్ ల పెళ్ళి..? బయటపడ్డ పెద్ద సీక్రెట్…!

by Sravya
Ad

ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ఫ్యాన్స్ ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటారు. ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రభాస్ కి ఇప్పుడు 44 ఏళ్ళు వచ్చేసాయి. అయినా కూడా ప్రభాస్ పెళ్లి చేసుకోవట్లేదు. అనుష్కశెట్టితో ప్రభాస్ కి 17 ఏళ్ల నుండి పరిచయం ఉంది.

అనుష్క ప్రభాస్ ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని రహస్యంగా మాట్లాడుకున్నారట అలా జరగని పక్షంలో సింగిల్ గా ఉండిపోవాలని అనుకున్నారట. వీళ్ళిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే జాతకాలని తెలుస్తోంది. ప్రభాస్ అనుష్క శెట్టిల పెళ్లి జరగకపోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల నిర్ణయమే కారణం.

Advertisement

Advertisement

జాతకాలు కలవకపోవడంతో పెళ్లికి ఒప్పుకోలేదు ఇంట్లో వాళ్ళు. ప్రభాస్ తల్లి దేవుడిని జాతకాలని ఎక్కువగా నమ్ముతారు. అయితే ఇద్దరు జాతకాలు కలవలేదు కాబట్టి ఇద్దరు పెళ్లి అవ్వదని, ఇద్దరు ఒంటరిగా ఉండిపోబోతున్నారా..? వీళ్ళిద్దరూ రహస్యంగా చేసుకున్న ప్రమాణం ప్రకారం ఒంటరిగానే వీళ్లిద్దరు ఉండిపోవాలనుకుంటున్నారా..? సొల్యూషన్ ఏమీ లేదా మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.

ఇది ఇలా ఉంటే అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ఈమధ్య నటించి ఆకట్టుకుంది. ప్రభాస్ కూడా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. బాహుబలి తర్వాత అంతస్థాయిలో హిట్ లభించలేదు దాని కోసం ప్రభాస్ కష్టపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading