Home » విరాట్ కోహ్లీ కంటే ముందు… అనుష్క శర్మ ఆ స్టార్ క్రికెటర్ తో లవ్ లోనా..? అతను ఎవరంటే..?

విరాట్ కోహ్లీ కంటే ముందు… అనుష్క శర్మ ఆ స్టార్ క్రికెటర్ తో లవ్ లోనా..? అతను ఎవరంటే..?

by Sravya
Ad

అనుష్క శర్మ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ 2017లో విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరికీ 2021లో వామికా కూడా పుట్టింది అయితే పెళ్లికి ముందు విరాట్ కోహ్లీ చాలామందితో రిలేషన్షిప్ లో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. విరాట్ కోహ్లీ కంటే ముందే అనుష్క కూడా ఇంకొక వ్యక్తిని ప్రేమించారట. కొన్ని అనివార్య కారణాల వలన అనుష్క అతను ఒకటి కాలేదట ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. అనుష్క శర్మ సినిమాల్లో నటిస్తూ యాడ్స్ లో కూడా కనపడేది. యాడ్స్ చేసిన సమయంలోనే విరాట్ తో ప్రేమలో పడింది. కానీ దానికి ముందు ఇండియన్ స్టార్ క్రికెటర్ అయిన సురేష్ రైనా తో సీక్రెట్ గా లవ్ లో ఉందట.

Advertisement

Advertisement

అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మ వలన వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడింది అనుష్క శర్మ బ్రదర్ కూడా స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్. ఒక ప్రైవేట్ పార్టీలో భాగంగా సురేష్ రైనాని కలిసింది అనుష్క. తర్వాత వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడింది ఆ తర్వాత సురేష్ రైనా అనుష్క లండన్ కి పిలిచి ప్రపోజ్ చేశారు. అనుష్క యాక్సెప్ట్ చేయడంతో ఇంట్లో వాళ్లకి కూడా సురేష్ రైనా ఈ విషయం చెప్పారు. అనుష్క మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకుంటే నా కెరియర్ ఏమై పోతుంది అని కొన్ని రోజులు ఆగుదామని చెప్పింది. రణబీర్ తో అనుష్క శర్మ క్లోజ్ గా ఉండడంతో కోపం వచ్చి రైనా అడిగారట దీంతో ఎవరైనా తో బ్రేకప్ అయ్యింది తర్వాత అనుష్క విరాట్ ని పెళ్లి చేసుకుంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading