Home » అందరి మాటలు భరించలేక.. కులాంతర వివాహం చేసుకుంటున్న యాంకర్ ప్రదీప్ !

అందరి మాటలు భరించలేక.. కులాంతర వివాహం చేసుకుంటున్న యాంకర్ ప్రదీప్ !

by Bunty
Ad

తెలుగులోని టాప్ యాంకలలో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. మెయిల్ యాంకర్ లో ప్రస్తుతం టాప్ స్థానంలో యాంకర్ ప్రదీప్ ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో యాంకర్ ప్రదీప్ గడసరి కోడలు సొగసరి అత్త….అనే టీవీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఎన్నో టీవీ షోలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

anchor pradeep

anchor pradeep

అయితే ప్రదీప్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా? ఎప్పటినుండో సోషల్ మీడియాలో వింటూ వస్తున్న ఈ రూమర్ ఈసారి నిజం కానుందా, అంటే అవుననే అంటున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ స్టైలింగ్ చేసే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్యకి మాచిరాజు మూడు ముళ్ళు వేయబోతున్నాడని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎంతో కొంత నిజం ఉంటే కానీ ఇంగ్లీష్ మీడియా వార్తలు రాయదని, ఈసారి ప్రదీప్ పెళ్లి పక్కా అంటున్నారు. ప్రదీప్ కి నవ్య చిరకాల స్నేహితురాలు.

Advertisement

Advertisement

ఆమె పూర్తి పేరు నవ్య మరౌతు. ఈ ఇద్దరు సెలబ్రిటీలు చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారని కూడా సమాచారం. నవ్య చాలా కాలంగా ప్రదీప్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తోందని, అలాగే తెలుగు బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ కోసం కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడంలో కూడా నవ్య పేరు తెచ్చుకుందట. ఇక ప్రదీప్, నవ్యలు ఒకే కులానికి చెందినవారు కానప్పటికీ, వారి పేరెంట్స్ పెళ్ళికి ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. అంటే వీరు కులాంతర వివాహం చేసుకుంటున్నారు అన్నమాట. అయితే పెళ్లి రూమర్స్ నిజం కాదని, వారు మంచి స్నేహితులు మాత్రమేనని, వారి మధ్య అంతకుమించి ఏమీ లేదని కూడా ప్రదీప్ క్లోజ్ సర్కిల్స్ చెప్తున్న మాట.

READ ALSO : Pragathi : ఏంటీ.. ప్రగతి ఆంటీ హీరోయిన్ గా చేసిందా..?

Visitors Are Also Reading