Home » అందుకే అనసూయ జబర్దస్త్ షో కి దూరం గా ఉంటోందా..? కామెంట్స్ వైరల్..!

అందుకే అనసూయ జబర్దస్త్ షో కి దూరం గా ఉంటోందా..? కామెంట్స్ వైరల్..!

by Sravya
Ad

యాంకర్ అనసూయ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. యాంకర్ గా ఇండస్ట్రీ లోకి వచ్చి నటిగా పేరు తెచ్చుకుంది అనసూయ. మొన్నటిదాకా యాంకర్ గా తన సత్తాను చాటుకుంది ప్రస్తుతం ఆమెకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అనసూయ వెండి తెర ప్రేక్షకులని బాగా అలరిస్తోంది. అనసూయ నటిస్తున్న సినిమాలన్నీ కూడా మంచి హిట్ టాక్ మీ సొంతం చేసుకుంటున్నాయి.. ప్రస్తుతం అనసూయ కి ఫుల్లుగా అవకాశాలు ఉన్నాయి. నాలుగు, ఐదు సినిమాలు ఆమె చేతులో ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప టు సినిమాలో అనసూయ నటించనుంది.

Advertisement

Advertisement

కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈమె తాజాగా నంద్యాలలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చింది. అక్కడ జబర్దస్త్ కి సంబంధించిన ప్రశ్న ఎదురయింది. జబర్దస్త్ కి ఎందుకు దూరంగా ఉంటున్నారు అని అడిగితే.. అనసూయ నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారని.. జబర్దస్త్ లో ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. కానీ సినిమాలలో కొంచెం సీరియస్ పాత్రలు చేస్తున్నాను అందుకని రెండిటికీ కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పింది. జబర్దస్త్ మీకు లైఫ్ ఇచ్చింది కదా అని ఇంకొక వ్యక్తి అడిగితే కచ్చితంగా అని చెప్పింది అనసూయ.

Also read:

Visitors Are Also Reading