Home » Ambajipeta Marriage Band Review : అంబాజీపేట మ్యారేజి బ్యాండు రివ్యూ తో సుహాస్ హిట్ కొట్టేసాడా..?

Ambajipeta Marriage Band Review : అంబాజీపేట మ్యారేజి బ్యాండు రివ్యూ తో సుహాస్ హిట్ కొట్టేసాడా..?

by Sravya
Ad

నటుడు సుహాస్ ఇది వరకు కూడా పలు సినిమాలతో అందరిని మెప్పించారు. ఇప్పుడు హీరోగా సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో రాబోతున్నాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా హిట్ కొడుతుంది అని భావిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ ఎక్కువ అంచనాలను పెట్టుకున్నారు. ఫిబ్రవరి 2న థియేటర్లలో గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. హైదరాబాదులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా బిగ్ టిక్కెట్ ని హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా ని చూశానని, చాలా బాగుందని ప్రశంసించారు విజయ్. ఒక స్పెషల్ మూవీ ఇది అని తప్పకుండా హిట్ అవుతుందని అన్నారు విజయ్ దేవరకొండ. బిగ్ టికెట్ ని లాంచ్ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు విజయ్. ఇక ఈరోజు సినిమా రిలీజ్ అయ్యిపోయింది. రివ్యూ చూసేద్దాం.

నటినటులు: సుహాస్, శివాని నగరం, నితిన్ ప్రసన్న. శరణ్య ప్రదీప్
దర్శకత్వం: దుష్యంత్ కటికనేని
నిర్మాత: ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి, బన్నీ వాస్, వెంకటేష్ మహా
సంగీతం:శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ:వాజిద్ బేగ్
రిలీజ్ డేట్: 02-02-2023

Advertisement

Ambajipeta Marriage Band Review and Rating

Ambajipeta Marriage Band Review and Rating

కథ మరియు వివరణ:

Advertisement

అంబాజీపేట చిన్న గ్రామం. అక్కడ అక్కా తమ్ముళ్లు మల్లి ( సుహాస్), పద్మ (శరణ్య ప్రదీప్) వుంటారు. కోటీశ్వరుడు వెంకట్ ఊరిలో అందరికీ అప్పులు ఇచ్చి తన కంట్రోల్ లో పెట్టుకుంటూ ఉంటాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో పని చేస్తున్న మల్లి, వెంకట్ చెల్లులు లక్ష్మీ ( శివానీ నాగారం) ప్రేమలో పడతారు. వెంకట్, పద్మ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకరోజు వెంకట్ తన చెల్లులు మల్లితో ప్రేమలో ఉందని తెలిసిపోతుంది. పగతో రగిలిపోతాడు. దీనితో పద్మని దారుణంగా అవమానిస్తాడు. అక్కడ నుండి ఆ ఊరి కథ మలుపులు తిరిగింది. ఆ తరవాత ఏం అవుతుంది..? అనేది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కథ.

Ambajipeta Marriage Band Review and Rating

దర్శకుడు నేరేషన్ మొదలు పెట్టిన విధానం బాగుంది. ఈ మూవీ లో లవ్ ట్రాక్ కూడా బాగుంది. ఇది సినిమా కి పెద్ద ప్లస్ అయ్యింది. ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ బ్యాంగ్ దాకా దర్శకుడు కథని నడిపించిన తీరు బావుంది. ఫస్ట్ ఆఫ్ అంతా ఒక ఎత్తు అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే ఒక ఎత్తు. సుహాస్ నటన, శరణ్య ప్రదీప్ నటన, కథ
డైరెక్షన్, మ్యూజిక్ సూపర్బ్. సడెన్ గా క్లైమాక్స్ కి వెళ్లిపోవడం సినిమా కి మైనస్ అయింది.

ప్లస్ పాయింట్స్:

సుహాస్ నటన
కథ
డైరెక్షన్
శరణ్య ప్రదీప్ నటన
మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

రోటీన్ స్టోరీ
సడెన్ గా క్లైమాక్స్ కి వెళ్లిపోవడం

రేటింగ్: 3.25/5

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading