టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక హీరోయిన్ మరో హీరోను… లేదా హీరోనే మరో హీరోయిన్ ను ప్రేమించడం మనం చూస్తూ ఉంటాం. ప్రేమించడమే కాకుండా… కొంతమంది పెళ్లి కూడా చేసుకున్నారు. అలా చేసుకున్న వారిలో చాలామంది ఉన్నారు. సినిమాలలో కలిసి జంటగా నటించడం… అదే సమయంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం చూశాం.
అలా ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు చేసేసారు. కొంతమంది విడిపోయారు కూడా. అయితే ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ కృష్ణ కొడుకు నరేష్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అందులో భాగంగానే నటి పవిత్రను కూడా ప్రేమించేశాడు నరేష్. వీరిద్దరూ ఇప్పటికీ ప్రేమలో ఉన్నారని సమాచారం.
Advertisement
Advertisement
ఇది ఇలా ఉండగా తాజాగా నరేష్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ సీనియర్ నటి ఆమనిని కూడా నరేష్ వాడుకోని వదిలేసాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో నరేష్ మరియు ఆమని కలిసి చందమామ కథలు సినిమా చేశారు. ఈ సినిమాలో ఆమని కి నరేష్ ము***ద్దు పెడతాడు. అయితే అప్పటి సీన్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ… ఆమనిని నరేష్ మోసం చేశాడని ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. ఇక ఇప్పుడు పవిత్రను కూడా అలాగే చేస్తూ ఆమెను కూడా మోసం చేస్తాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!