Home » అల్లు స్నేహ పేరెంటింగ్ టిప్స్.. ఆకట్టుకుంటున్న వీడియో..!

అల్లు స్నేహ పేరెంటింగ్ టిప్స్.. ఆకట్టుకుంటున్న వీడియో..!

by Sravya
Ad

అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి పరిచయం చేయక్కర్లేదు. స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటారు. స్నేహ రెడ్డి అర్హ, అయాన్ ని చూసుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో కూడా ఈమె ఎప్పటికప్పుడు ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు టాలీవుడ్ లో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ భార్యగా స్నేహ రెడ్డి కూడా సుపరిచితమే. తాజాగా స్నేహ రెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. అయాన్, అర్హ లని కూడా చూపించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది స్నేహ రెడ్డి.

Advertisement

అందులో పేరెంటింగ్ టిప్స్ ని షేర్ చేసుకుంది. పిల్లల్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉండాలి క్రియేటివ్ గా ఆలోచించే విధంగా చేయాలి, వారంలో పిల్లలు ఏ ఏ పనులు చేయాలో ముందే ఒక లిస్టు రాసి షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి అని రాసింది. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా బయట కూడా తిరగనివ్వాలి ప్రకృతిని ఆస్వాదించేలా చేయాలి. సూర్యరష్మి ఒంటి మీద పడేటట్టు చేయాలి అని రాశారు ఇతర ప్రాణుల పట్ల జాలి దయ ఉండాలని, ఆ విధంగా పెంచాలని ముఖ్యంగా తల్లులు తమకోసం తాము టైం కేటాయించాలని చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading