Home » రణబీర్ తో గొడవలు… నేను నా పని చూసుకుంటా.. అలియా భట్ షాకింగ్ కామెంట్స్…!

రణబీర్ తో గొడవలు… నేను నా పని చూసుకుంటా.. అలియా భట్ షాకింగ్ కామెంట్స్…!

by Sravya
Ad

అలియా భట్ రణ్ బీర్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ముందే అలియా ప్రెగ్నెంట్ అవ్వడంతో పెళ్లి హడావిడిగా జరిగిపోయింది పెళ్లయిన ఏడు నెలలకి రాహ అనే పాప పుట్టింది ప్రస్తుతం అలియా భట్ ఒకవైపు పాపని చూసుకునే పనిలో బిజీగా ఉంటూ ఇంకొక పక్క సినిమాల్లో కూడా నటిస్తోంది ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ సినిమాలో రణ్ బీర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

alia bhatt

alia bhatt

రణ్ బీర్ అలియా భట్ మధ్య గొడవలు ఉన్నాయని వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అన్నట్లు వార్తలు తెగ షికార్లు కొడుతున్నాయి ఈ విషయంపై తాజాగా కాఫీ విత్ కరణ్ అనే ప్రోగ్రాంలో అలియా షాకింగ్ కామెంట్లు చేసింది. కరీనాకపూర్ తో పాటు అలియా ఈ షో కి వచ్చింది.

Advertisement

Advertisement

నేను తెల్లగా మారడానికి సర్జరీ చేయించుకున్నాను అని, ఫ్యాట్ సర్జరీ కూడా చేయించుకున్నాను అని, వైవాహిక బంధం లో మనస్పర్ధలు వచ్చి గొడవలు పెట్టుకుంటున్నామని ఇలా చాలా రూమర్లు వస్తున్నాయి. కానీ ఎవరు ఏ పని చేస్తున్న సరే నా పని నేను చూసుకుంటాను అలాంటి వార్తలు నన్ను అంతలా ఇబ్బంది పెట్టవు. ఆమె చెప్పిన ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. అయితే రణ్ బీర్ కి తనకి మధ్య ఎలాంటి గొడవ జరగట్లేదని క్లారిటీ అయితే ఇచ్చేసింది అలియా.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading