Home » నా జీవితంలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను : అక్షర హాసన్

నా జీవితంలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను : అక్షర హాసన్

by AJAY
Published: Last Updated on
Ad

కమల్ హాసన్ గారాల పట్టి అక్షర హాసన్ ఇప్పటికీ ఇండస్ట్రీ లో హిట్ల కోసం తిప్పలు పడుతున్న సంగతి తెలిసిందే. శ్రుతి హాసన్ కూడా కెరీర్ తొలి రోజుల్లో ఇబ్బందులు ఎదురుకుంది. కానీ గబ్బర్ సింగ్ తరవాత తిరిగి వెనక్కి చూసుకోలేదు. అయితే అక్షర మాత్రం ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉంది. ఇదిలా ఉండగా అక్షర హాసన్ అచ్చం మడం నానం పయిర్పు అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకు రాజా రాముర్తి దర్శకత్వం వహించారు.

Advertisement

Advertisement

మార్చి 25న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో ఈ సినిమా విడుదల అవుతోంది. అయితే ఈ సినిమా విడుదల నేపథ్యంలో అక్షర హాసన్ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూ లో అక్షర హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాలో సాంప్రదాయ కుటుంబం లో పుట్టిన యువతికి శృంగా* కోరికలు ఉండటం వల్ల ఆ కోరికలను చంపుకోలేక సమాజం కోసం ఎలాంటి ఇబ్బందులు పడిందో చూపించారని పేర్కొంది.

Visitors Are Also Reading