Home » ఐశ్వర్య ఫాన్స్ కి మరో షాక్ ! విడాకులకు సిద్దమైన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ?

ఐశ్వర్య ఫాన్స్ కి మరో షాక్ ! విడాకులకు సిద్దమైన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ?

by Sravya
Ad

చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోవడం తర్వాత సెట్ అవ్వక విడిపోవడం విడాకులు తీసుకోవడం వంటివి ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తన భర్త అభిషేక్ బచ్చన్ నుండి ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారని కొంతకాలంగా మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ 2007లో పెళ్లి చేసుకున్నారు.

aishwarya-rai

Advertisement

వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. పదహారేళ్లు బానే వీళ్ళ వైవాహిక జీవితం సాగింది. తాజాగా జరిగిన ఓ సంఘటన వలన ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని అంతా అంటున్నారు. బిగ్ బి అమితాబ్, తన కొడుకులు ఐశ్వర్యారాయ్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు. ఇది చూసి అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని అందుకే అమితాబ్ ఐశ్వర్యాలని సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని మాట్లాడుకుంటున్నారు.

Advertisement

సెలబ్రిటీలు విడిపోయే ముందు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తారని.. ఐశ్వర్యారాయ్ విషయంలో కూడా ఇదే జరిగిందని నెటిజెన్స్ అంటున్నారు. నాగచైతన్య, సమంత నిహారిక, చైతన్య విడాకులు తీసుకునే ముందు కూడా ఇదే జరిగింది అని అంటున్నారు. ఈ విషయంపై ఐశ్వర్య కానీ అభిషేక్ బచ్చన్ కానీ స్పందించలేదు మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి

Visitors Are Also Reading