Home » అంజి సినిమాలో హీరో గా ముందు చిరు ని అనుకోలేదా..? మరి సినిమాలో ఛాన్స్ పోగొట్టుకున్న ఆ స్టార్ హీరో ఎవరంటే.?

అంజి సినిమాలో హీరో గా ముందు చిరు ని అనుకోలేదా..? మరి సినిమాలో ఛాన్స్ పోగొట్టుకున్న ఆ స్టార్ హీరో ఎవరంటే.?

by Sravya
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన అంజి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఎంత హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. శ్యాం ప్రసాద్ రెడ్డి ఆ రోజుల్లో ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మించారు నిజానికి ఇప్పుడు ఈ సినిమా వచ్చిందంటే పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయి ఉండేది అంజి సినిమాలో గ్రాఫిక్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నమ్రత చేసింది.

anji-movie

Advertisement

Advertisement

 

అయితే సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి సుదీర్ఘకాలం షూటింగ్ జరుపుకొని రిలీజ్ అవ్వడం మైనస్ అయింది. కానీ ఈ రోజుల్లో అంజి సినిమా వచ్చిందంటే కలెక్షన్లు మాత్రం బాగా రాబడుతుంది కోడి రామకృష్ణ ముందు కథని వెంకటేష్ కి చెప్పారట. ఆయన ఓకే అన్నారు కానీ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి మెగాస్టార్ ని కలిసినప్పుడు కథ చెప్పారు. చిరంజీవికి కథ బాగా నచ్చడంతో చిరంజీవితో ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు కానీ మొదట మాత్రం వెంకటేష్ ని అనుకున్నారట.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading