Home » నటుడు శివాజీ ఇద్దరు కొడుకులు గురించి.. ఈ విషయాలు మీకు తెలుసా..?

నటుడు శివాజీ ఇద్దరు కొడుకులు గురించి.. ఈ విషయాలు మీకు తెలుసా..?

by Sravya
Ad

నటుడు శివాజీ గురించి పరిచయం చేయక్కర్లేదు. శివాజీ అప్పట్లో పలు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. 2003లో మిస్సమ్మ సినిమా తో అతనికి గుర్తింపు వచ్చింది. 2016 వరకు వరుస పెట్టి అనేక సినిమాల్లో శివాజీ నటించారు. శివాజీకి సంబంధించిన సినిమాలు గురించి చాలా విషయాలు మనకి తెలుసు. అయితే కుటుంబ విషయాలు మాత్రం చాలా మందికి తెలియదు. శివాజీ ఎప్పుడు కూడా అతని కుటుంబం గురించి లో ప్రొఫైల్ ని మైంటైన్ చేయడానికి మాత్రమే ఇష్టపడుతుంటారు. గుంటూరులోని నరసారావు పేటకు చెందిన శివాజీ ఇద్దరు పిల్లలు.

Advertisement

Advertisement

శ్రీ, వెంకట్ అని ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి శ్రీ బీటెక్ పూర్తి చేసుకుని మాస్టర్ చేయడం కోసం అమెరికా వెళ్తున్నాడు. చిన్నబ్బాయి ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు ఇద్దరు పిల్లలు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. శివాజీ బిగ్ బాస్ హౌస్ లో తన గేమ్ ని మంచిగా ఆడుతున్నాడు. బయట నుండి కూడా కొడుకులు సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరు పిల్లలు డిసెంబర్లో అమెరికాకి వెళ్తారని.. పై చదువులు కూడా అక్కడే చదువుకుంటారని తెలుస్తోంది. అమెరికాకు వెళ్లి సెటిల్ అవ్వాలని వాళ్ల పిల్లల కల నెరవేర్చాలి నేను అని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన శివాజీ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత శివాజీ కి మంచి అవకాశాలు వస్తాయని ఆయన నమ్ముతున్నారు.

Also read:

Visitors Are Also Reading