Home » Actor Shivaji: ఇప్పుడే చచ్చిపోతానంటూ శివాజీ ఎమోషనల్…!

Actor Shivaji: ఇప్పుడే చచ్చిపోతానంటూ శివాజీ ఎమోషనల్…!

by Sravya
Ad

నటుడు శివాజీ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. బిగ్ బాస్ లోకి కూడా శివాజీ వచ్చి అందర్నీ ఎంటర్టైన్ చేశారు. శివాజీ నటించిన 90’s వెబ్ సిరీస్ సక్సెస్ అవ్వడంతో టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పారు. ”మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా తెలియదు అందుకే ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి. మనిషి జీవితంలో డబ్బు శాశ్వతం కాదు. బయట నా గురించి ఎంతోమంది ఎన్నో విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Advertisement

పాలిటిక్స్ లోకి వెళ్లి నేను బాగా డబ్బులు సంపాదించాలని అంటున్నారు. నిరూపిస్తే మాత్రం ఇప్పుడే చచ్చిపోతాను. నేను ఇండస్ట్రీలోకి ప్యాంటు చొక్కాతో వచ్చినోడిని ఎందులోనూ కూడా రిగ్రెట్స్ లేవు. నాకు క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్” అని శివాజీ ఫైర్ అయ్యారు ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివాజీ లేటెస్ట్ గా 90’s వెబ్ సిరీస్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. ఆ వెబ్ సిరీస్ లో కొంచెం ఫ్యామిలీ టచ్ ఇచ్చారు. అందులో శివాజీ నటన కూడా చాలా బాగుంది. ఈ వెబ్ సిరీస్ తో మరిన్ని అవకాశాలు శివాజీకి వచ్చేటట్టు కనపడుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading