Home » ముఖం మెరిసిపోవాలంటే.. టమాటా తో దీన్ని కలిపి రాయండి…!

ముఖం మెరిసిపోవాలంటే.. టమాటా తో దీన్ని కలిపి రాయండి…!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు. మీరు కూడా అందంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి టమాట అందాన్ని బాగా పెంచుతుంది టమాటా తో మీరు ఇలా చేసినట్లయితే ముఖం మెరిసిపోతుంది. మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. టమాటాలు లో కనుక మీరు దీనిని కలిపి ముఖానికి రాసినట్లయితే అద్భుతమైన ఫలితం కనబడుతుంది. టమాట, పసుపు చర్మాన్ని అందంగా మారుస్తాయి బాగా పండిన టమాటా ని గ్రైండ్ చేసుకోండి.

Advertisement

Advertisement

ఇందులో పసుపు కలిపి బాగా మిక్స్ చేయండి ముఖానికి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి కంటి దగ్గర మసాజ్ చేయకపోవడమే మంచిది. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ ని రాసుకోండి ఈ ప్యాక్ అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. చేతులకి ప్యాక్ వేసి ఎలాంటి లేకపోతే అప్పుడు ముఖానికి రాసుకోండి కొంతమందికి పడకపోవచ్చు. ఇలా మీరు ముఖానికి ఈ ప్యాక్ ని పట్టించినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది మీ అందం కూడా రెట్టింపు అవుతుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading