ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది మలబద్ధకంతో కూడా బాధపడుతున్నారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ పండ్లు తీసుకోండి.
ఆల్ బుకరా పండ్లను తీసుకోవడం వలన ఫైబర్ బాగా అందుతుంది. ఫైబర్, న్యూట్రిఎంట్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకాన్ని తగ్గించేస్తాయి. మలబద్ధకంతో బాధపడే వాళ్ళు అరటి పండ్లను తీసుకోండి. ఈ సమస్య నుండి అప్పుడు బయటపడుచు.
Advertisement
Advertisement
విటమిన్స్, మినరల్స్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా అరటిపండ్లలో ఉంటాయి. అలానే పియర్స్ ని తీసుకోండి. పియర్స్ లో ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మలబద్ధకం తగ్గిస్తాయి. అంజీర పండ్ల లోని ఫైబర్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అలానే వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మలబద్ధకాన్ని సులభంగా తగ్గించగలవు.
రెగ్యులర్ గా మీరు ఈ పండ్లని తీసుకున్నట్లయితే, మలబద్ధకం సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. చాలామంది మలబద్ధకం తో ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ పండ్లతో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు.
- మరిన్ని లేటెస్ట్ తెలుగు హెల్త్ న్యూస్ మరియు అప్ డేట్స్ ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!