Home » Sree Leela : శ్రీ లీల – అనిల్ రావిపూడి మధ్య ఆ రిలేషన్..?

Sree Leela : శ్రీ లీల – అనిల్ రావిపూడి మధ్య ఆ రిలేషన్..?

by Bunty
Ad

మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. కానీ ఈసారి కాస్త డిఫరెంట్ గా ఆలోచించి బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ సినిమా తీశాడు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా శ్రీ లీల ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించనుంది.

sreeleela-and-Anil-ravupudi-Relationship (1)

Advertisement

ఈ సినిమాలో శ్రీ లీల బాలకృష్ణకు కూతురు పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది మూవీ టీం. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి మాట్లాడుతూ… శ్రీ లీలకు, తనకు ఉన్న బంధుత్వం గురించి చెప్పుకొచ్చాడు. వారిద్దరూ ఎలా బంధువులు అవుతారో వివరించాడు. శ్రీ లీల తనకి వరుసకి అక్క కూతురు అవుతుందట. అనిల్ రావిపూడి శ్రీ లీల ఇద్దరూ ఒకే ఊరివారు.

Advertisement

Mokshagna with happening Sreeleela

Mokshagna with happening Sreeleela

శ్రీ లీల తల్లి అనిల్ రావిపూడికి స్వయాన అక్క అవుతుందట. ఇక శ్రీ లీల అనిల్ కి ఇప్పుడికి కోడలు అవుతుంది. ఇక భగవంత్ కేసరి సినిమా సమయంలో ఈ విషయాన్ని వారిద్దరూ దాచిపెట్టారట. ఇక అందరూ ఉన్న సమయంలో శ్రీ లీల డైరెక్టర్ గారు అని పిలిచేదట. ఇక ఎవరూ లేని సమయంలో మావయ్య అని పిలిచి ఆటపట్టించేదట. ఇప్పుడు ఈ విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తున్నారు శ్రీ లీల అభిమానులు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading