Home » చాణక్య నీతి: ఈ విషయాల్లో జాగ్రత్తగా వుండండి.. లేదంటే అనందం అస్సలు ఉండదు..!

చాణక్య నీతి: ఈ విషయాల్లో జాగ్రత్తగా వుండండి.. లేదంటే అనందం అస్సలు ఉండదు..!

by Sravya
Ad

ఆచార్య చాణక్య అద్భుతమైన విషయాలని ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేస్తే చాలా అద్భుతంగా మన జీవితం ఉంటుంది. చాణక్య వీటిని అసలు లైట్ తీసుకోవద్దని వీటిని కనుక నిర్లక్ష్యం చేస్తే ఆనందం పోతుందని చెప్పారు. మరి చాణక్య చెప్పిన విషయాలను చూద్దాం. మంచి భార్యని పొందిన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కూడా విజయవంతంగా సంతోషంగా ఉంటాడట. ఒకవేళ భార్య ప్రవర్తన చెడ్డది అయితే భర్తకి ఎప్పుడు ఓటములే ఉంటాయట. అలానే నాణ్యతలేని ఆహారం తీసుకోకూడదు. హానికరమైన ఆహారాన్ని తినొద్దని చాణక్య కూడా చెప్పారు.

chanakya

Advertisement

Advertisement

ఎంత మంచి ఆహారం తింటున్నాము ఎలా తింటున్నాము అనేది కూడా ముఖ్యమని చాణక్య అన్నారు. మంచి ఆహరం తీసుకోకపోతే రోగాల బారిన పడే అవకాశం వుంది. అలానే చాణక్య తప్పు చేసిన వాళ్ళకి సహాయం చేయడం అన్యాయం అని చెప్పారు. అటువంటి వ్యక్తులతో పరిచయం వలన మన ఆనందం పోతుంది అని చాణక్య అన్నారు. అలానే మీరు నివసించే ప్రదేశం బాగా లేకపోతే అక్కడ నివసించద్దు అని కూడా చాణక్య చెప్పారు. కొడుకు మూర్ఖుడు అయితే తల్లిదండ్రుల జీవితం చాలా దుర్పరంగా మారిపోతుందని చాణక్య అన్నారు అబద్ధాలు మోసపూరిత సంబంధాలకి ఆధారం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధాలు చెప్పకూడదని చాణక్య చెప్పారు కాబట్టి ఈ విషయాల్లో అసలు లైట్ తీసుకోవద్దు.

Also read:

Visitors Are Also Reading