Home » వెంకటేశ్, దగ్గుబాటి రానా అభిరామ్ ని దూరం పెట్టారా..? అసలేం అయ్యింది..?

వెంకటేశ్, దగ్గుబాటి రానా అభిరామ్ ని దూరం పెట్టారా..? అసలేం అయ్యింది..?

by Sravya
Ad

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు వచ్చారు. వాళ్ళలో సీనియర్ నటుడు వెంకటేష్ అలానే రానా, అభిరామ్ కూడా ఉన్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారులు ఇద్దరు హీరోలుగా ఇండస్ట్రీకి వచ్చారు. రానా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నటుడు అభిరామ్ మాత్రం సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ కాలేదు. అభిరామ్ కేవలం అహింస సినిమాలో మాత్రమే నటించాడు. తర్వాత తదుపరి సినిమా అవకాశాలు వచ్చినా ఈయన యాక్సెప్ట్ చేయలేదట. తాజాగా రైటర్స్ కేఫ్ అనే కేఫ్ ని ప్రారంభించారు.

Advertisement

Advertisement

వ్యాపార రంగంలో అడుగు పెట్టాలని ఈ కేఫ్ ని స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. తాతయ్య గారు చనిపోయిన తర్వాత జీవితం అంటే ఏంటో నాకు తెలిసిందని తాజాగా అభిరామ్ చెప్పుకొచ్చారు. నటుడుగా నేను ఇండస్ట్రీలో కొనసాగాలంటే సినిమాల పరంగా ఎంతో శిక్షణ తీసుకోవాలని అనుకున్నారట. అభిరామ్ వ్యవహార శైలి వలన ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి ఈ వివాదాలు కారణంగానే దగ్గుబాటి కుటుంబ సభ్యులు అయన వెంకటేష్ రానా ఇద్దరు దూరం పెట్టారని వార్తలు వచ్చాయి. అభిరామ్ వీటిపై స్పందిస్తూ ఇవన్నీ నిజం కాదని చెప్పారు నేను నా కుటుంబ సభ్యులతోనే కలిసి ఉన్నానని చెప్పుకొచ్చారు.

Also read:

Visitors Are Also Reading