టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజింగ్ చేస్తారు. అలా సినిమాలలో ఎక్స్పోజింగ్ చేసే హీరోయిన్లలో పాయల్ రాజ్ పుత్ కూడా ఒకరు. హీరోయిన్ పాయల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఢిల్లీకి చెందిన పాయల్… 2017 సంవత్సరంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ 2018 సంవత్సరంలో మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సంచలనమే చేసింది పాయల్.
Advertisement
హీరోయిన్ గా ఆర్ఎక్స్ 100 సినిమాతో… టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది పాయల్. ఈ సినిమాలో పాయల్ ఎక్స్పోజింగ్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఈ సినిమాలో హీరోను దారుణంగా మోసం చేస్తుంది పాయల్. అచ్చం అలాగే తన నిజజీవితంలో కూడా ఓ వ్యక్తిని మోసం చేసిందట హీరోయిన్ పాయల్. డైరెక్టర్ రాకేష్ కుమార్ అనే వ్యక్తిని పాయల్ ప్రేమించిందట. వీరిద్దరూ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నట్లు సమాచారం.
Advertisement
ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. దీంతో మొదట తన ఇంట్లో చెప్పుకున్నాడు దర్శకుడు రాకేష్ కుమార్. ఆ తర్వాత పాయల్ కు ఈ విషయం చెప్పడంతో… పెళ్లికి ఒప్పుకోలేదట. తాను పెద్ద హీరోయిన్ కావాలని ఆశగా ఉందని… ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తన కెరీర్ నాశనం అవుతుందని రాకేష్ కుమార్ కు చెప్పిందట పాయల్. దీంతో రాకేష్ కుమార్ తన లవ్ కు ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి
- పవన్ లో ఏదో లోపం ఉంది..అందుకే 3 పెళ్లిళ్లు ? : సజ్జల రామకృష్ణారెడ్డి
- బన్నీ కార్వాన్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా..15 లక్షల పైనే ?
- లావణ్య త్రిపాటి, ఉపాసనల మధ్య గొడవలు… పెళ్లి కాకముందే ఈ పెత్తనం ఏంటని ?