Home » సావిత్రిని చేసుకుంటానని నాన్న అడగలేదు… జెమినీ గణేశన్ కూతురు కామెంట్స్ వైరల్…!

సావిత్రిని చేసుకుంటానని నాన్న అడగలేదు… జెమినీ గణేశన్ కూతురు కామెంట్స్ వైరల్…!

by Sravya
Ad

జెమినీ గణేశన్ సావిత్రి గురించి చాలామందికి తెలియదు. మహానటి సినిమా ద్వారా జెమినీ గణేశన్ గురించి సావిత్రి గురించి మనం తెలుసుకున్నాము. అయితే సావిత్రి మీద తీసిన మహానటి సినిమా కొంత కల్పితం అని ఫుల్లుగా నిజాలు లేవని అంటుంటారు. మహానటి సినిమా మీద జెమినీ గణేశన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫైర్ అయ్యారు. జెమినీ గణేశన్ కూతురు కమల సెల్వరాజ్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జెమినీ గణేశన్ కి అప్పట్లో ఉండే క్రేజ్ గురించి మంచితనం గురించి కమల చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి.

Advertisement

Advertisement

తన తండ్రి చాలా అందంగా ఉంటారని, తండ్రి కోసం రోజు అమ్మాయిలు గేటు దగ్గర ఎదురు చూసే వారని కమల చెప్పారు. ఆమెను ఎప్పుడైనా బీచ్ కి తీసుకెళ్తే మీ చెల్లా అని అడిగేవారట అంత యంగ్ గా జెమినీ గణేశన్ ఉండే వారని ఆమె చెప్పారు. తాను ఎప్పుడూ కూడా ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడగలేదని.. ఆయన కోసమే అమ్మాయిలు వచ్చే వారిని ఆమె చెప్పారు. తన తండ్రి చాలా డీసెంట్ గా ఉండే వారని కమల చెప్పారు. మహానటి సినిమా కోసం ఎవరు వాళ్ళని సంప్రదించలేదని తమని అడిగితే ఎన్నో విషయాలు తెలిసేవి అని రమాప్రభ వంటి వాళ్లు కూడా ఫైర్ అయ్యారు. ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా సినిమా మాత్రం సక్సెస్ అయ్యింది.

Also read:

Visitors Are Also Reading