Home » సమంత ఉసురు తగిలి సిద్ధార్థ కెరీర్ కెరీర్ నాశనం ?

సమంత ఉసురు తగిలి సిద్ధార్థ కెరీర్ కెరీర్ నాశనం ?

by Bunty
Ad

అక్కినేని నాగచైతన్య మాజీ భార్య, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఏ మాయ చేసావే సినిమా సమయంలో అక్కినేని నాగచైతన్యను ప్రేమించిన సమంత.. ఆ తర్వాత 2021 సంవత్సరంలో అతనికి విడాకులు ఇచ్చింది.

What Caused Samantha Prabhu & Siddharth To Break Up

అయితే అక్కినేని నాగచైతన్యను ప్రేమించడం కంటే ముందు… తమిళ్ హీరో సిద్ధార్థ ను కూడా సమంత ప్రేమించింది. వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తెగ తిరిగేసారు. పెళ్లి కూడా చేసుకోవాలని పూజలు కూడా చేశారు. కానీ చివరికి సిద్ధార్థ కారణంగా సమంత జీవితం నాశనమైంది.

Advertisement

Advertisement

అయితే ఇదే విషయాన్ని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ జర్నలిస్టు రామారావు గుర్తు చేశారు. సమంతా కు హీరో సిద్ధార్థ్ అన్యాయం చేశాడని… అందుకే అతడి కెరీర్ నాశనం అయిందని… వెల్లడించాడు. సమంత ఉసురు సిద్ధార్థ కు తగిలిందని మండిపడ్డాడు. తన క్యారెక్టర్ ను బ్యాడ్ చేసుకొని… సక్సెస్ గా ఉన్న లైఫ్ను ఫెయిల్యూర్ దిశగా కొనసాగించాడని తెలిపాడు ప్రముఖ జర్నలిస్టు రామారావు. ఇక రామారావు చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading