యాంకర్ అరియానా గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది కూడా. అలానే వర్మతో ఇంటర్వ్యూలు ద్వారా కూడా ఈమె పాపులర్ అయింది. ఒక సినిమాలో కూడా నటించింది. అలానే బుల్లితెరపై షోలు ఈవెంట్లలో కూడా ఈమె సందడి చేస్తూ ఉంటుంది. అయితే ఇదివరకు అరియానా జీరో సైజ్ లో కనపడేది కానీ ఇప్పుడు బొద్దుగా మారిపోయింది. దీంతో ఈమె కి ట్రోలింగ్ తప్పట్లేదు. అరియానా షేర్ చేసిన ఫోటోలు వీడియోలు మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది, ఏంటి ఇలా మారిపోయింది అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లో కూడా ఈమెకి అవకాశాలు రావట్లేదు.
Advertisement
Advertisement
బుల్లితెరపై షోలు కూడా ఈమె చేయట్లేదు. ఈమె కొద్దిగా ఈవెంట్లు చేస్తూ కాలాన్ని గడిపేస్తోంది అరియానా సన్నగా ఉంటే సన్నగా ఉన్నావ్ అన్నారు. లావుగా అయితే లావుగా ఉన్నావు ఆంటీలా అయ్యావ్ అంటున్నారు. నువ్వు ఎలా ఉంటావు అసలు ఫోటో పెడితే మేము కూడా చూస్తాం కదా.. నీకు నాతో ఇబ్బంది ఉంటే అన్ ఫాలో కొట్టొచ్చు కదా..? నేను ఎలా ఉంటే నీకేంటి అంటూ ఫైర్ అయింది. నేను ఎలా ఉంటే నీకేం.. మనసు మైండ్ పెట్టి ఆలోచిస్తే బాగుంటుంది అంటూ కౌంటర్ ఇచ్చింది. మరి ఇప్పుడైనా ఈమె పై ట్రోలింగ్ ఆగుతుందో లేదో చూడాలి.
Also read:
- బిగ్ బాస్ 7 కి వచ్చిన… అర్జున్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
- అల్లు అర్జున్ భార్య పట్ల అలా వ్యవహరిస్తున్నాడా..? ఆ విషయంలో భార్య కోరిక తీర్చలేక..!
- పొన్నగంటి కూర ని తీసుకుంటే… ఈ సమస్యలేమీ వుండవు…!