హీరోయిన్ అనిత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన నువ్వు నేను సినిమాతో ఈమె మంచి పేరు తెచ్చుకుంది. అప్పట్లో ఈ సినిమా మంచి హిట్ ని అందుకుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికి కూడా ఈ సినిమాని టీవీలో చాలామంది చూస్తూ ఉంటారు. తేజ దర్శకత్వంలో నువ్వు నేను సినిమా వచ్చింది.
Advertisement
Advertisement
హీరో ఉదయ్ కిరణ్ తో కలిసి ఆమె నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఎమోషన్స్ డాన్స్ అందర్నీ కూడా బాగా ఆకట్టుకున్నాయి. నువ్వు నేను తర్వాత కూడా అనితకి మంచి అవకాశాలు వచ్చాయి. నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాల్లో కనబడి ఆకట్టుకుంది. 2013 లో ఈమె పెళ్లి చేసుకుంది తర్వాత సినిమాలకి దూరమైంది. గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో అనిత కి సంబంధించిన వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఈమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also read:
- అందుకే అనసూయ జబర్దస్త్ షో కి దూరం గా ఉంటోందా..? కామెంట్స్ వైరల్..!
- సైంధవ్ మూవీ డేట్ ఫిక్స్.. వెంకీ కూడా పొంగల్ రేస్ లో..?
- Rules Ranjan Movie Review : రూల్స్ రంజన్ మూవీ రివ్యూ..