ఆచార్య చాణక్య చాలా విషయాలు గురించి ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితమంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా సాగుతుంది. ఆచార్య చాణక్య చెప్పిన కొన్ని ముఖ్య విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ఎవరూ వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి కుంగిపోకూడదు. రేపు ఇంకా బాగుంటుంది అని ముందడుగు వేయాలి తప్ప, ఈరోజు ఎదురైన పరిస్థితుల్ని తలుచుకుని బాధపడకూడదు. అలానే చాణక్య శక్తి లేకపోయినా మానసికంగా ఓడిపోని వ్యక్తిని.. ప్రపంచంలో ఏ శక్తి కూడా ఓడించలేదు అని అన్నారు.
Advertisement
Advertisement
అలానే కొందరి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ ఇంట లక్ష్మీదేవి ఉండదు. ఇటువంటి వాళ్ళ ఇంటి నుండి ఈ లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. అపరిశుభ్రమైన బట్టలు వేసుకోవడం, పళ్ళు శుభ్రం గా లేని వాళ్ళ దగ్గర, ఎక్కువ తినే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదట. కటువుగా మాట్లాడే వాళ్ళ దగ్గర, సూర్యోదయం తర్వాత మేల్కొనే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదని ఆచార్య చాణక్య అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో మీరు బాధపడుతున్నట్లయితే ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది.
Also read:
- దంతాలు పాడవ్వకూడదంటే… ఈ 6 మరచిపోవద్దు…!
- తలనొప్పి తో బాధ పడుతున్నారా..? ఈ డ్రింక్ తో దూరం చేసేసుకోవచ్చు..!
- జుట్టు నల్లగా మారాలని రంగు వేసుకుంటున్నారా..? ఆవాల నూనె తో ఇలా చేసేయండి చాలు..!