మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది సింగర్లు ఉన్నప్పటికీ… కొంతమందికి మాత్రమే పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో కొంతమంది సింగర్లు మాత్రమే మెరుస్తున్నారు. అలా స్టార్ హీరోల సినిమాలలో పాడేటువంటి సింగర్లలో దామిని ఒకరు. సింగర్ దామిని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
తెల్లగా, కాస్త బొద్దుగా ముద్దొచ్చేలా సింగర్ దామిని ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలోనే సింగర్ దామిని బిగ్ బాస్ షో 7 సీజన్లో ఎంట్రీ ఇచ్చి… అందరినీ కనువిందు చేసిన సంగతి తెలిసిందే. అయితే దురదృష్ట వశాత్తూ సింగర్ దామిని మూడవ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇక ఎలిమినేట్ అయిన తర్వాత ఓ ప్రముఖ ఛానల్ కు సింగర్ దామిని ఇంటర్వ్యూ ఇచ్చింది.
Advertisement
Advertisement
ఈ సందర్భంగా తన కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది దామిని. తాను పూర్తిగా వెజిటేరియన్ అని… అలాగే లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పుకొచ్చింది సింగర్ దామిని. కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే… సహజీవనం చేసిన తర్వాతనే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని కూడా వెల్లడించింది. ఈ మధ్యకాలంలో లివింగ్ రిలేషన్షిప్ పెద్ద తప్పేం కాదని… మా ఇంట్లో వాళ్ళను అడిగి మరీ సహజీవనం చేస్తానని చెప్పుకొచ్చింది. అలా చేస్తే లైఫ్ బాగుంటుందని అభిప్రాయపడింది సింగర్ దామిని.
ఇవి కూడా చదవండి
- ఐ లవ్ యు అంటూ వెంకటేష్ కూతురుకి టాలీవుడ్ హీరో వేధింపులు ?
- హైటెక్ సిటీలోనూ చంద్రబాబు స్కాం చేశాడా? ఏకంగా 150 కోట్లు కొట్టేశాడా?
- కోహ్లీని ఔట్ చేయడానికి 5 బంతులు చాలు : నెదర్లాండ్స్ బౌలర్