యాంకర్ శ్రీముఖి గురించి పరిచయం చేయక్కర్లేదు. బుల్లితెర మీద అనేక షోస్ లో శ్రీముఖి కనబడి ఆకట్టు ఉంటుంది. అందచందాలతో చురకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ అందర్నీ మెప్పిస్తూ ఉంటుంది శ్రీముఖి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీముఖి ఒక వ్యక్తితో ప్రేమగా ఉందట. అయితే శ్రీముఖి ఇంకా ఈ విషయాల మీద స్పందించలేదు.
Advertisement
శ్రీముఖి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అనే విషయానికి వచ్చేస్తే.. రూ. 1,50,000 వరకు ఆమె ఒక్కో షో కి తీసుకుంటుంది. షో ని బట్టి లక్ష నుండి లక్ష యాభై వేల వరకు ఆమె తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీముఖి ఒకవైపు యాంకరింగ్ చేస్తూ ఇంకో పక్క సినిమాల్లో కూడా కనబడుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్ సినిమాలో కీలకపాత్ర పోషించింది శ్రీముఖి. అలానే ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు వంటి వాటిలో కూడా చురుకుగా ఉంటుంది శ్రీముఖి. బిగ్బాస్ కి కూడా వెళ్లి శ్రీముఖి సందడి చేసింది.
Advertisement
Also read:
- మహేష్ బాబు మిస్ చేసుకున్న రెండు పెద్ద సినిమాలు.. ఇవి ఒప్పుకునుంటే ఓ రేంజ్ లో ఉండేవాడు..!
- కొడుకులు, కూతుళ్లు, మనవరాళ్లకి ప్రత్యేకమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్.. దీని వెనుక ఇంత కథ ఉందా ?
- షుగర్ వుందా..? పొరపాటును కూడా ఈ 4 తీసుకోకండి..!