Home » ఈ వస్తువులని ఎవరికీ గిఫ్ట్ గా ఇవ్వకూడదు.. ఇస్తే మీ బంధం పాడవుతుంది…!

ఈ వస్తువులని ఎవరికీ గిఫ్ట్ గా ఇవ్వకూడదు.. ఇస్తే మీ బంధం పాడవుతుంది…!

by Sravya
Ad

ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం మనకి నచ్చిన వాళ్ళకి బహుమతులు ఇస్తూ ఉంటాము. పుట్టినరోజు అయినప్పుడు, లేదంటే పెళ్లి రోజు అయినప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఉంటాము. అయితే బహుమతుల్ని ఇచ్చేటప్పుడు మాత్రం వీటిని అస్సలు బహుమతులు కింద ఇవ్వకూడదు. ఇటువంటి వాటిని బహుమతులుగా ఇస్తే దురదృష్టం కలగడమే కాకుండా రిలేషన్ కూడా పాడవుతుంది. ఎప్పుడూ కూడా ఎవరికీ బహుమతి కింద వాచీ కానీ గడియారాన్ని కానీ ఇవ్వకండి. అలానే పర్సుని కూడా బహుమతిగా ఇవ్వకూడదు.

Advertisement

Advertisement

వాలెట్లు వంటివి బహుమతి కింద ఎవరికైనా ఇవ్వడం వలన లక్ పోతుంది. దురదృష్టం కలుగుతుంది. పైగా ఇటువంటి వాటిని బహుమతుల కింద ఇస్తే సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అక్వేరియం కూడా బహుమతి కింద ఇవ్వకూడదు. వాటర్ వేసి అలంకరించే వస్తువులని గిఫ్ట్ కింద ఇవ్వడం మానుకోండి. స్టేషనరీ సామాన్లను కూడా బహుమతిగా ఇవ్వకూడదు. అంటే పెన్నులు పుస్తకాలు ఇలాంటివి. ఎప్పుడూ కూడా ఎవరికైనా బహుమతులు ఇచ్చేటప్పుడు ఈ విషయాలని తప్పక పాటించండి. లేదంటే అనవసరంగా దురదృష్టం కలగడం రిలేషన్ పాడవడం వంటివి జరుగుతుంటాయి.

Also read:

Visitors Are Also Reading