వాస్తు ప్రకారం చాలా మంది మొక్కల్ని నాటుతూ ఉంటారు. ఇంట్లో కొన్ని మొక్కలు ఉండడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కొన్ని మొక్కలు ఇంట్లో ఉండడం వలన దురదృష్టం కలుగుతుంది. ఈ మొక్కలు మాత్రం ఇంట్లో ఉంటే చాలా మంచిది వాస్తు ప్రకారం ఈ మొక్కలు ఇంట్లో ఉండడం వలన డబ్బులు బాగా వస్తాయి. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క ధనాన్ని బాగా తీసుకొస్తుంది.
Advertisement
Advertisement
ఆర్థిక బాధలని తొలగిస్తుంది. కాబట్టి తులసి మొక్కని కచ్చితంగా పెట్టుకోండి వెదురు మొక్కని ఇంట్లో పెట్టుకోవడం వలన ధనం వస్తుంది. ఆర్థిక బాధలు తొలగిపోతాయి ఆఫీసుల్లో కూడా వెదురు మొక్కని పెట్టుకోవచ్చు. వేప మొక్కను ఇంట్లో పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది. వేప లో ఔషధ గుణాలు కూడా ఉంటాయి ఈ మూడు మొక్కలే కాకుండా ఆర్చిడ్ మొక్కని ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. స్నేక్ ప్లాంట్ ని కూడా ఇంట్లో పెట్టుకోండి. లావెండర్ మొక్కను కూడా ఇంట్లో పెట్టుకోండి ఈ మొక్కలు ఆర్థిక బాధల నుండి మిమ్మల్ని గట్టెక్కిస్తాయి. ధనాన్ని కూడా బాగా వచ్చేలా చేస్తాయి.
Also read:
- జిడ్డు చర్మం తో బాధ పడుతున్నారా..? అయితే తప్పక ఇలా చేయండి…!
- కంటి చూపు తగ్గుతోందా..? అయితే ఈ ఆహారపదార్ధాలని తప్పక తీసుకోండి…!
- చాణక్య నీతి: లైఫ్ లో ఎప్పుడు వీళ్ళని నిర్లక్ష్యం చేయకండి.. సమస్యలు వస్తాయి…!