Home » చెఫ్స్ పెట్టుకునే టోపీకి.. ఎందుకు అన్ని మడతలు ఉంటాయి..? కారణం ఏమిటంటే..?

చెఫ్స్ పెట్టుకునే టోపీకి.. ఎందుకు అన్ని మడతలు ఉంటాయి..? కారణం ఏమిటంటే..?

by Sravya
Ad

చెప్స్ క్యాప్స్ ని పెట్టుకుంటూ ఉంటారు. అవి చాలా పొడుగ్గా ఉంటాయి. తెల్లటి పొడవాటి టోపీని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. చెఫ్స్ చేసే వంటకాలు ఈ టోపీలలో కనపడుతూ ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి ఆ టోపీలు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. పలు రకాల వంటకాలను వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని సింబాలిక్ గా చెప్పడానికి మడతలు టోపీ మీద ఉంటాయి. చెఫ్స్ పని ఈజీగా ఉండదు.

Advertisement

Advertisement

ఎన్నో వంటలు, టెక్నిక్స్ తెలిసి ఉండాలి. ప్రతి వంటకాన్ని చాలా బాగా చేయగలిగాలి. టోపీ ఎత్తు ర్యాంక్ ని సూచిస్తూ ఉంటుంది. టోపీ ఎంత ఎత్తుగా ఉంటే ర్యాంక్ కూడా అంత పెద్దది అని మనం గ్రహించాలి. చెఫ్స్ గురించి ఏడవ శతాబ్దానికి చెందిన రాజు అగర్భాని పాల్ ఇతర కుక్స్ ని వేరు చేయడానికి విధేయతను ప్రోత్సహించడానికి టోపీలు ని పెట్టుకోవాలని ఆదేశించారట. వంట చేసేటప్పుడు వెంట్రుకలు రాలి ఆహారంలో పడకుండా శుభ్రత పాటించడానికి కూడా కచ్చితంగా చెఫ్లు టోపీలు పెట్టుకుంటారు. ఇవి తెలుపు రంగులో ఎందుకు ఉంటాయంటే, తెలుపు స్వచ్ఛతను సూచిస్తుంది ఇలా ఎంతో చరిత్ర వీటికి వుంది.

Also read:

Visitors Are Also Reading