ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవాలని అనుకుంటారు. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోండి. వయసు పైబడే కొద్దిగ జ్ఞాపకశక్తి బాగా మందగిస్తుంది. కొంతమంది విద్యార్థుల్లో కూడా జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతుంది. కానీ జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతే పెంచుకోవడం చాలా అవసరం. జ్ఞాపకశక్తి పెరగాలంటే కాలే, బ్రోకలీ తీసుకోవాలి. అలానే ఆకుకూరలు కూడా తీసుకోవాలి.
Advertisement
Advertisement
ఆకుకూరలని తీసుకుంటే కూడా జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. ఆకుకూరలు లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. సాల్మన్ వంటి ఫ్యాటీ చేపలను కూడా తీసుకుంటూ ఉండాలి. ఫ్యాటి ఫిష్ మెదడు ని ఆరోగ్యంగా మారుస్తుంది. వీటిని తీసుకుంటే కూడా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. అదేవిధంగా కెఫిన్ ఉండే వాటిని తీసుకుంటే కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి మీరు పజిల్స్ వంటివి కూడా పూర్తి చేయొచ్చు ఇలా మీరు ఆచరించినట్లయితే కచ్చితంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది మరింత బాగా ఆలోచించగలుగుతారు.’
Also read:
- మీరు మీ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయారా..? ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..!
- ఈ ఆకుకూరలతో.. కాలేయం దృఢంగా ఉంటుంది.. పైగా ఈ సమస్యలూ రావు..!
- అమ్మాయిలూ… అబ్బాయిని పెళ్లి చూపుల్లో మరచిపోకుండా… ఈ ప్రశ్న అడగాలి…!