Home » విజయ్ ఆంటోనీ కూతురి సూసై** లెటర్.. ఏమి రాసి ఉందంటే..?

విజయ్ ఆంటోనీ కూతురి సూసై** లెటర్.. ఏమి రాసి ఉందంటే..?

by Bunty
Ad

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బిచ్చగాడు సినిమాతో తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా మొన్న ఉదయం మూడు గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంది. కళాశాలలో తీవ్ర ఒత్తిడి కారణంగా ఉరేసుకొని ఆ**త్మ**హ**త్య చేసుకుందని అందరూ చర్చించుకుంటున్నారు.

vijay-antonys-daughter-meera

vijay-antonys-daughter-meera

ఇక విజయ్ కూతురు మీరా మరణించడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మీరా మరణించే ముందు రోజు రాత్రి తన తండ్రి విజయ్ అంటోనీ తో… చాలా సేపు మాట్లాడిందట. ఇది ఇలా ఉండగా విజయ్ కూతురు మీరా సంఘటనలో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. హీరో విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆ**త్మ**హ**త్య చేసుకున్న గదిలో తాజాగా సూ***సై****డ్ నోటు లభ్యమైనట్లు పోలీసులు ప్రకటన చేశారు.

Advertisement

Advertisement

ఈ మేరకు మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు పోలీసులు. ఇక మీరా రాసిన సూ***సై****డ్ లెటర్ విషయానికి వస్తే….”I love you all, I miss you, I miss my friends and teachers. My family will suffer without me” అని భావోద్వేగంగా లెటర్ రాసినట్లు పోలీసులు వివరించారు. కాగా 12వ తరగతి చదువుతున్న విజయ్ ఆంటోనీ కూతురు మీరా మంగళవారం ఆ**త్మ**హ**త్య చేసుకుంది. మానసిక ఒత్తిడితోనే మీరా మరణించినట్లు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading