Home » ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణ మధ్య.. అసలు గొడవ ఏమిటి..? అప్పుడు అసలు జరిగింది అంటే..?

ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణ మధ్య.. అసలు గొడవ ఏమిటి..? అప్పుడు అసలు జరిగింది అంటే..?

by Sravya
Ad

ఎన్టీఆర్ గారి గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. అలానే కైకాల సత్యనారాయణ కూడా అందరికీ పరిచయమే. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి నటులుగా వీళ్ళిద్దరూ కూడా పాపులర్ అయ్యారు. సీనియర్ ఎన్టీఆర్ చేసిన చాలా సినిమాలకి డూప్ గా కూడా నటించారు కైకాల. ఆ తర్వాత నటుడుగా మారి కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ సినిమాల్లో విలన్ గా నటించారు. ఇక వీళ్ళ మధ్య గొడవ సంగతి చూస్తే.. ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లో ఎన్టీఆర్ కి సత్యనారాయణ కి మధ్య గొడవ జరిగింది. అప్పట్లో ఈ గొడవ గురించి అందరూ చెవులు కొరుక్కున్నారు.

Advertisement

Advertisement

కైకాల సత్యనారాయణ విలన్ గా, హీరోగా ఎన్టీఆర్ నటిస్తున్నారు ఆ సందర్భంలో సీన్ కి సీన్ కి మధ్య బ్రేక్ టైం లో ఎన్టీఆర్ సత్యనారాయణ మధ్య గొడవ జరుగుతుంది అని అక్కడ ఉన్న చిత్ర యూనిట్ అనుకున్నారు. తర్వాత ఆశ్చర్యపోయారు. అసలు వాళ్ళ మధ్య గొడవ జరగలేదు. నెక్స్ట్ తీయబోయే సీన్ పై వీళ్ళు రిహార్సల్ చేస్తున్నారు అప్పటివరకు వీళ్ళ మధ్య ఏదో నిజంగా గొడవ జరుగుతుందని షాక్ అయిపోయిన వాళ్ళందరూ చూసి నవ్వుకున్నారు. ముందు వీళ్ళ మధ్య నిజంగా గౌరవం జరిగిందని కంగారు పడిపోయారు. తర్వాత జరిగింది తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉండేది. ఎన్టీఆర్ ని ఆయన అన్నయ్య అని పిలిచేవారు.

Also read:

Visitors Are Also Reading