Home » చిన్నప్పటి నుంచి నాకు అన్నీ కష్టాలే.. కృష్ణవంశీ పెద్ద మోసం.. జబర్దస్త్ జీవన్ సెన్సేషనల్ కామెంట్స్..!

చిన్నప్పటి నుంచి నాకు అన్నీ కష్టాలే.. కృష్ణవంశీ పెద్ద మోసం.. జబర్దస్త్ జీవన్ సెన్సేషనల్ కామెంట్స్..!

by Sravya
Ad

జబర్దస్త్ ద్వారా చాలామంది లైఫ్ సెట్ అయిపోయింది. ఎంతో మంది కమెడియన్ల కి జబర్దస్త్ షో మంచి లైఫ్ని ఇచ్చింది. జబర్దస్త్ షో ద్వారా చాలామంది కమెడియన్లు పాపులర్ అయ్యారు అయితే జబర్దస్త్ జీవన్ కొన్ని అనారోగ్య సమస్యల వలన జబర్దస్త్ కి దూరమైన విషయం తెలిసిందే. పేరు వచ్చిన తర్వాత కష్టాలు ఉండవని జీవన్ అనుకున్నారు కానీ పేరు వచ్చిన తర్వాత కూడా కష్టాలు వచ్చాయని జీవన్ చెప్పుకొచ్చారు.

Advertisement

Advertisement

మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చానని… కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన మహాత్మాలోని నీలపూరి గాజులు పాటని మేమే పాడమని ఆయన అన్నారు. కానీ మేము పాడిన పాట కి మా పేరు ఎక్కడా వేయలేదని కృష్ణవంశీ మోసం చేశారని జీవన్ కామెంట్స్ చేశారు. చావు అంచుల వరకు దేవుడు నన్ను తీసుకువెళ్లాడని జీవన్ చెప్పుకొచ్చారు. అలానే చిన్నప్పటి నుండి కూడా కష్టాల్లోనే ఉన్నట్లు ఆయన చెప్పారు ప్రస్తుతం ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also read:

Visitors Are Also Reading