యూరిక్ యాసిడ్ బాగా తగ్గాలని చూస్తున్నారా..? అయితే ఇలా చేయండి ఇలా చేస్తే యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఈరోజుల్లో చాలామంది సరైన జీవన విధానాన్ని పాటించట్లేదు తీసుకునే ఆహారం నిద్ర మొదలైన కారణాల వలన ఆరోగ్యం పాడవుతుంది. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. హెర్బల్ టీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. హెర్బల్ టీ లని తాకడం వలన యూరిక్ యాసిడ్ క్రమంగా అదుపులో ఉంటుంది.
Advertisement
Advertisement
చమోమిలే టీ, మందార టీ, గ్రీన్ టీ వంటివి తీసుకోవచ్చు. ఉదయాన్నే ఒక గ్లాసు నిమ్మరసం తాగితే యూరిక్ యాసిడ్ బాగా తగ్గుతుంది. గ్రీన్ టీ ని కూడా తీసుకోవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ ని ఒక గ్లాసు నీటిలో కలిపి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తీసుకుంటే యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. వాపు సమస్యలు కూడా తగ్గుతాయి. రెడ్ మీట్, కొన్ని రకాల చేపలు, కొన్ని రకాల కూరగాయలలో ప్యూరిన్ ఎక్కువ ఉంటుంది వాటిని తీసుకోకూడదు. వంటల్లో ఆలివ్ ఆయిల్ ని ఉపయోగించడం కూడా మంచిది.
Also read:
- రెండు నెలలైనా పచ్చిమిర్చి ఫ్రెష్ గానే ఉండాలంటే… ఇలా చేయండి…!
- చాణక్య నీతి: పెళ్ళికి ముందు వీటి మీద మీకు క్లారిటీ ఉంటే.. లైఫ్ బాగుంటుంది..!
- జుట్టు బాగా రాలిపోతోందా…? అయితే ఈ సమస్య నుండి ఇలా బయటపడచ్చు..!